You and I Songtext
von Devi Sri Prasad
You and I Songtext
ये जिन्दगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా ఆగిందా atom bomb వేస్తే
चल चक दे चक दे అంటే పడినోళ్ళే చస్తామంతే
HAKUNA MATATA అనుకో తమాషగా తలఊపి
Variety-గా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా side-కి జరిపి
అదే మనం తెలుగులో అంటే don′t worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
You and I lets go high and do భల్లే భల్లే
Life is like saturday night lets do భల్లే భల్లే
ఓహ్ హాహా ఓహ్ ఓహ్ హో lets do బల్లే భల్లే
ఓహ్ హాహా ఓహ్ ఓహ్ హో lets do బల్లే భల్లే
ये जिन्दगी నడవాలంటే हस्ते हस्ते
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా zero అయిందాatom bomb ఎదోవేస్తే
चल चक दे चक दे అంటే పడినోళ్ళే చస్తామంతే
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా...
ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం
కష్టం కూడా అధ్భుతం కాదా...
Botanical బాషలో Metals పూరేకులు
Material science లో కలలు మెదడు పెనుకేకలు
Mechanical శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరి భాషలో మధురమైన కధలు

హీరోషిమా zero అయిందా atom bomb ఎదోవేస్తే
चल चक दे चक दे అంటే పడినోళ్ళే చస్తామంతే
పొందాలంటే Victory పోరాటం compulsary risk అంటే ఎల్లామరి बोलो
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే history लिखना
ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophy చూపులో ప్రపంచమో బూటకం
Anatomy lab-లో మనకు మనము దొరకం

Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com