Songtexte.com Drucklogo

Shiva Shiva Shankara Songtext
von Devi Sri Prasad

Shiva Shiva Shankara Songtext

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర

శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా

ఓం పరమేశ్వరా పరా!
ఓం నిఖిలేశ్వరా హరా!
ఓం జీవేశ్వరేశ్వరా కనరారా!
ఓం మంత్రేశ్వరా స్వరా!
ఓం యంత్రేశ్వరా స్థిరా!
ఓం తంత్రేశ్వరామరా రావేరా!
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర

ఆకశాలింగమై ఆవహించరా
ఢమ ఢమమని ఢమరుఖ ధ్వని సలిపి జడతని వదిలించరా
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి చలనమే కలిగించరా
భస్మం చేసేయ్అ సురులను అగ్నిలింగమై లయకారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా
వరమై వశమై ప్రభలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరునించరా
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర

విశ్వేశ లింగమై కనికరించరా
విదిలిఖితమునిక బర బర చెరిపి అమృతం కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా
పలు శుభములు గని అభయములిడి హితము సతతము అందించరా
గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వరా
ప్రాణం నీవై ఆలింగనమ్మీరా
ఎదలో కొలువై హర హర ఆత్మా లింగమై నిలబడరా
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
శివ శివ
హర హర
జయ జయ
దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Devi Sri Prasad

Quiz
Wer singt das Lied „Haus am See“?

Fans

»Shiva Shiva Shankara« gefällt bisher niemandem.