Mellaga Mellaga Songtext
von Deva
Mellaga Mellaga Songtext
మెల్లగ మెల్లగ తట్టి మేలుకొ మేలుకొ మంటు తూరుపు వెచ్చగ చేరంగా
సందె సూరుడె సూటిగ వచ్చి చిలిపిగ చెంపనె గిచ్చి తలుపులు తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా
మనసే అంబరం చేరగా
కల మేలుకున్నదీ ఇలనేలుతున్నదీ

చట్ చట్ చట్ చట్ చట్ చట్ చట్ చిట్టి పొట్టి పిచ్చక
చిత్రంగ ఎగిరె రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పట్ పరుగుల సీతకోక
పదహారు వన్నేలు నీకు ఎవరిచ్చరు
చిన్ని చిన్ని రేకులు పూలున్ని ఆడుకుందాం రమ్మనాయి తలలుాచి
కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చుాసి పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై ఉంటే ఎద సంతోషమె కద సదా అమ్మమ్మ
మబ్బలు తలుపుల్లున్న వాకిలి తీసి రావే అంది నింగి లోగిలి

తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ళెఉడత
మెరుపల్లే ఉరికె వేగం ఎవరిచ్చారు
జల్ జల్ జల్ జల్ జల్ జల్ జల్ పారె ఏరా
ఎవరమ్మ నీకీరాగం నేర్పించారు
కొండ తల్లి కోనకిచ్చు పాలేమొ నురుగుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగే దాక తగ్గదేమొ ఆశగ ఎగిరే పిట్ట దాహం
మధుమాసమై ఉంటే ఎద సంతోషమె కద సదా అమ్మామ్మ

Writer(s): Srikanth Deva, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com