Arere Manase Songtext
von Chinmayi
Arere Manase Songtext
అరెరే అరెరే మనసే నింగిలోన
ఎగిరే ఎగిరే కలిసే హాయిలోన
చిరుగాలి చెంప మీద
కవితేదో రాయగా
చిగురాకై ప్రాణమంతా
ఊగింది కొత్తగా
దాగుంది కలలా
అహా అహా అహహా
సంతోషాల వరదా
అహా అహా అహహా
చిక్కటి చీకటి తెంచుకొని
వెచ్చటి వేకువ తాకినది అంటున్నా ఆ ఆ ఆ
చక్కగ ఊహలు కట్టుకొని
గంతులు వేసిన గుండె సడి
వింటున్నా ఆ ఆ ఆ
దారులు అన్నీ మూసుకుపోయిన
ఈ పొగ మంచుల్లో
చలి మంటేదో వేస్తున్నావు
నీ చిరునవ్వుల్తో
ఒక పచ్చని ఆశేదో
మొలకెత్తిన వేళల్లో
పురి విప్పదా ఆనందం పరువంలో
దాగుంది కలలా
అహా అహా అహహా
సంతోషాల వరదా
అహా అహా అహహా
ఎగిరే ఎగిరే కలిసే హాయిలోన
చిరుగాలి చెంప మీద
కవితేదో రాయగా
చిగురాకై ప్రాణమంతా
ఊగింది కొత్తగా
దాగుంది కలలా
అహా అహా అహహా
సంతోషాల వరదా
అహా అహా అహహా
చిక్కటి చీకటి తెంచుకొని
వెచ్చటి వేకువ తాకినది అంటున్నా ఆ ఆ ఆ
చక్కగ ఊహలు కట్టుకొని
గంతులు వేసిన గుండె సడి
వింటున్నా ఆ ఆ ఆ
దారులు అన్నీ మూసుకుపోయిన
ఈ పొగ మంచుల్లో
చలి మంటేదో వేస్తున్నావు
నీ చిరునవ్వుల్తో
ఒక పచ్చని ఆశేదో
మొలకెత్తిన వేళల్లో
పురి విప్పదా ఆనందం పరువంలో
దాగుంది కలలా
అహా అహా అహహా
సంతోషాల వరదా
అహా అహా అహహా
Writer(s): Shravan Bharadwaj, Suresh Banisetti Lyrics powered by www.musixmatch.com