Songtexte.com Drucklogo

Ninne Ninne Songtext
von Chakri & Kousalya

Ninne Ninne Songtext

నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
दिल से दिल से इश्क़ किया तुमसे
వాయే వాయే వాయే వాయే వాయే వాయే
రాయే రాయే రాయే రాయే రాయే రాయే
ఇనవా ఇనవా ఇనవా ఏందే నీ గొడవ
నీతోనే जीना मरना समझा नहीं ये क्या

నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
दिल से दिल से इश्क़ किया तुमसे


దేవుడిచ్చిన అందాలు అయ్యో పాపం పరువాలు
చెయ్యమాకే మట్టి పాలు చుట్టుకుంటాయి పాపాలు
నువ్వు లేక నే లేనే నిన్ను విడిచి పోలేని
నీళ్లు లేని బావిలోనే దూకి నేను చస్తానే
ఇనవే
నువ్ ఇనవే
ఒసే ఇనవే
ఎహె ఇనవే
(నిన్నే)
నిన్నే
(నిన్నే)
నిన్నే
(నిన్నే)
నిన్నే
నిన్నే

నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
दिल से दिल से इश्क़ किया तुमसे

(నిన్నే

రాయే

నిన్నే, నిన్నే, నిన్నే)


ఎందుకొచ్చిన ఎదాంతం చెయ్యమకే రాద్ధాంతం
బ్రహ్మకైనా రిమ్మ తెగునే ఏమిటి పోయే కాలం
ఎందుకింత గ్రహచారం చూసుకోనీ అవతారం
ఎక్కడైనా ఉండదమ్మా ఇంతకన్నా అవతారం
ఇనవే
ఎహె ఇనవే
ఒసే ఇనవే
ఏదోటనవే
(నిన్నే)
నిన్నే
(నిన్నే)
నిన్నే
(నిన్నే)
నిన్నే
నిన్నే
(నిన్నే)

నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
दिल से दिल से इश्क़ किया तुमसे
వాయే
(వాయే)
వాయే
(వాయే)
వాయే వాయే వాయే వాయే
రాయే
(రాయే)
రాయే
(రాయే)
రాయే రాయే రాయే రాయే
ఇనవా ఇనవా ఇనవా ఏందే నీ గొడవ
నీతోనే जीना मरना समझा नहीं ये क्या
(నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Ninne Ninne« gefällt bisher niemandem.