Nuvvu Todu Unte Songtext
von Arijit Singh
Nuvvu Todu Unte Songtext
నువ్వు తోడు ఉంటే లోకం ఓ దారే
నవ్విందిలా నేడు ఏడారై
నన్ను మోయనంది పాదం ఇవాళ
నా తోడై రావాలని నా దారుల్లో నిన్ననే వెతికా నా ప్రాణం నువ్వని
ఏ బంధాలు లేని నా బ్రతుకే మార్చింది ప్రేమని
జాడే లేక వెంటాడిందే ఊహే నన్నిలా
మళ్ళీ తానే ఓదార్చిందే గుర్తొచ్చి నిన్నలా
నీ దారికే రావాలని నే మార్చుకోన నా దారిని
నీ గూటికే చేరాలని నే వీడి రానా నా గూటిని
ఎలా చేరేది నిన్నెలా
ఎలా చూసేది నిన్నెలా
నీలో నాలో ఉండే ప్రేమ దూరం చాలని
నీ శ్వాసల్లో చేరాలంటూ నీ ముందే వాలని
నా ఆశ శ్వాస నీవెలే

Writer(s): Vasu Valaboju, Sunny Mr Lyrics powered by www.musixmatch.com