Neeli Moha Megham Songtext
von Anjana Balakrishnan
Neeli Moha Megham Songtext
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
నీలి మోహ మేఘం
కరిగే రిషిలో
చేరుకున్న కలకే కరిగే కథలో
రేయి పూల ఋతువే వెలిసె మదిలో
ప్రేమ రాయభారం పంపె నాతో
అతిదిగా పరవశాన్ని నింపే
అనుభవం మతి ప్రియం
ప్రణయమే అతిశయాన్ని పంచే
పయనమే మధురమే
ప్రతి ఘడియ ఘడియ
పొంగే సంతోషం
నీలి మోహ మేఘం
కరిగే రిషిలో
చేరుకున్న కలకే కరిగే కథలో
తారలే నిశిలోనా
ఈ క్షణమెంతో బాగుందే
కాలం ఆపేసి
ఈ రేయిలో కలిసి ఆటాడుదాం
ప్రాసే ఏమౌనే
ఈ నా కథలే చెబుతుంటే
సాదం చాలంటూ
ఈ మౌన రాగాలు కాపాడుదాం
గాలి మేఘాలలో తేలిపోయే క్షణం
హృదయమా ఈ వరం ప్రణయమేనా
నింగే మారెనే కాగితమై
నీతో గడిపేటి కాలాన్ని
గీసింది చిత్రాలుగా
ప్రతి ఘడియ ఘడియ
పొంగే సంతోషం
నీలి మోహ మేఘం
కరిగే రిషిలో
చేరుకున్న కలకే కరిగే కథలో
అతిధిగా పరవశాన్ని నింపే
అనుభవం మతి ప్రియం
ప్రణయమే అతిశయాన్ని పంచే
పయనమే మధురమే
ప్రతి ఘడియ ఘడియ
పొంగే సంతోషం
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
నీలి మోహ మేఘం
కరిగే రిషిలో
చేరుకున్న కలకే కరిగే కథలో
రేయి పూల ఋతువే వెలిసె మదిలో
ప్రేమ రాయభారం పంపె నాతో
అతిదిగా పరవశాన్ని నింపే
అనుభవం మతి ప్రియం
ప్రణయమే అతిశయాన్ని పంచే
పయనమే మధురమే
ప్రతి ఘడియ ఘడియ
పొంగే సంతోషం
నీలి మోహ మేఘం
కరిగే రిషిలో
చేరుకున్న కలకే కరిగే కథలో
తారలే నిశిలోనా
ఈ క్షణమెంతో బాగుందే
కాలం ఆపేసి
ఈ రేయిలో కలిసి ఆటాడుదాం
ప్రాసే ఏమౌనే
ఈ నా కథలే చెబుతుంటే
సాదం చాలంటూ
ఈ మౌన రాగాలు కాపాడుదాం
గాలి మేఘాలలో తేలిపోయే క్షణం
హృదయమా ఈ వరం ప్రణయమేనా
నింగే మారెనే కాగితమై
నీతో గడిపేటి కాలాన్ని
గీసింది చిత్రాలుగా
ప్రతి ఘడియ ఘడియ
పొంగే సంతోషం
నీలి మోహ మేఘం
కరిగే రిషిలో
చేరుకున్న కలకే కరిగే కథలో
అతిధిగా పరవశాన్ని నింపే
అనుభవం మతి ప్రియం
ప్రణయమే అతిశయాన్ని పంచే
పయనమే మధురమే
ప్రతి ఘడియ ఘడియ
పొంగే సంతోషం
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
ధిరినన ధిరినన నాధిక దిన్నా
ధిన్నక ధిన్నా ధిరినా ధిరినా
Writer(s): Krishna Kanth, Sunny M.r. Lyrics powered by www.musixmatch.com