Ey Pataakey Songtext
von Ananthu
Ey Pataakey Songtext
ఐదు వందలు చూడగానే కల్లు మెరిసెరా
పెదవి మీద నవ్వుపూల వాన కురిసెరా
ఆడపిల్లలాగా ఉన్న లేడిపిల్లరా
ఆకసాన ఎగురుతున్న చేపపిల్లరా
అసలే Fire Brand′u
రెచ్చకొడితే తీస్తది మీ Bend'u
ఏయ్ పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
చల్ చలాకి పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
కళ్ళలోన కోటి కలల కోట తనదిరా
తనకు తానే తిరుగులేని మహారాణిరా
కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా
సీతాకోక కాదు సీమ్మిరపకాయ్
మన పాంటు షర్ట్ వేసుకున్న చిరుతపులే రోయ్
చిరుతపులే రోయ్, చిరుతపులే రోయ్
ఏయ్ పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
చల్ చలాకి పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
ఆశలన్నీ దండ గుచ్చి వేసుకుంటది
మనసు మాట తప్ప ఏది వినను అంటది
జీవితాన్నే ఆటలాగ మార్చుకుంటది
నిప్పుకనికె లాగ దూకి నెగ్గుకొస్తది హొయ్
ఏయ్ పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
చల్ చలాకి పటాకే పటాకే
ఏయ్ పటాకే పటాకే
ఏయ్ పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
చల్ చలాకి పటాకే పటాకే
ఏయ్ పటాకే పటాకే
పెదవి మీద నవ్వుపూల వాన కురిసెరా
ఆడపిల్లలాగా ఉన్న లేడిపిల్లరా
ఆకసాన ఎగురుతున్న చేపపిల్లరా
అసలే Fire Brand′u
రెచ్చకొడితే తీస్తది మీ Bend'u
ఏయ్ పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
చల్ చలాకి పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
కళ్ళలోన కోటి కలల కోట తనదిరా
తనకు తానే తిరుగులేని మహారాణిరా
కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా
సీతాకోక కాదు సీమ్మిరపకాయ్
మన పాంటు షర్ట్ వేసుకున్న చిరుతపులే రోయ్
చిరుతపులే రోయ్, చిరుతపులే రోయ్
ఏయ్ పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
చల్ చలాకి పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
ఆశలన్నీ దండ గుచ్చి వేసుకుంటది
మనసు మాట తప్ప ఏది వినను అంటది
జీవితాన్నే ఆటలాగ మార్చుకుంటది
నిప్పుకనికె లాగ దూకి నెగ్గుకొస్తది హొయ్
ఏయ్ పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
చల్ చలాకి పటాకే పటాకే
ఏయ్ పటాకే పటాకే
ఏయ్ పటాకే పటాకే
చెయ్ పడిందో ఎట్టాగే
చల్ చలాకి పటాకే పటాకే
ఏయ్ పటాకే పటాకే
Writer(s): Santhosh Narayanan, Bhaskarabatla Lyrics powered by www.musixmatch.com