Yedure Ledinka Songtext
von Shankar Mahadevan
Yedure Ledinka Songtext
ఎదురే లేదింకా అదిలించెయ్ కళ్లెం
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఎదురే లేదింకా అదిలించెయ్ కళ్లెం
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఆ దైవం మన కోసం
అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు
జీవితం ఆట ఆడుకోవాలి
ఆటలో గెలుపు నీది కావాలి
గెలుపులో తీపి తెలుసుకోవాలి
తీపిలో చేదు కలుపుకోవాలి
ఎదురే లేదింకా అదిలించెయ్ కళ్లెం
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఎగిరే ఆ గువ్వా
చిరు రెక్కలు రెండైనా
అది కొండలు దాటి గూటి చేరాల
గగనపు ఒడిలోన పది గడియల బతుకైనా
ఆ హరివిల్లు ఆహా ఏమందం
చిటపట చిటపట చినుకే వచ్చి
నేలను పడుతుందా
తెలతెల తెలతెల వారే సరికే
గరికై పుడుతుందా
గరికలు నమిలిన ఆవులు
తీయని పాలను ఇస్తున్నా
మెతుకులు గతికిన మనిషిలో
నిలువున విషమే చూస్తున్నా
ఎదురే లేదింకా అదిలించెయ్ కళ్లెం
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఆ దైవం మన కోసం
అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు
జీవితం ఆట ఆడుకోవాలి
ఆటలో గెలుపు నీది కావాలి
(సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి)
(సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి)
(సువ్వి సువ్వీలమ్మ పంటచేలో)
(సువ్వి సువ్వీలమ్మ వందనాలు)
(సువ్వి సువ్వీలమ్మ పల్లెగూళ్ళో)
(సువ్వి సువ్వీలమ్మ చందనాలు)
కదిలే కాలువనే
ఒక జడలా అనుకుంటే
ఆ పచ్చని పచ్చిక పావడా కాదా
మడులకు చుట్టూరా
బిగియించిన ఆ కంచె
ఒక వడ్డాణంలా ఎంత బాగుంది
కిలకిల కిలకిల చిలకల అలికిడి
గాజుల సవ్వడిగా
పొలములో కలుపులు తీసే జాణల
పాటలే అందెలుగా
నడకలు చిలికిన బురద
జలాలే గాంధాలైపోగా
కనులకు కనపడే వరి మాగాణే
తెలుగు పడచులాగా
ఎదురే లేదింకా అదిలించెయ్ కళ్లెం
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఆ దైవం మన కోసం
అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు
జీవితం ఆట ఆడుకోవాలి
ఆటలో గెలుపు నీది కావాలి
గెలుపులో తీపి తెలుసుకోవాలి
తీపిలో చేదు కలుపుకోవాలి
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఎదురే లేదింకా అదిలించెయ్ కళ్లెం
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఆ దైవం మన కోసం
అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు
జీవితం ఆట ఆడుకోవాలి
ఆటలో గెలుపు నీది కావాలి
గెలుపులో తీపి తెలుసుకోవాలి
తీపిలో చేదు కలుపుకోవాలి
ఎదురే లేదింకా అదిలించెయ్ కళ్లెం
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఎగిరే ఆ గువ్వా
చిరు రెక్కలు రెండైనా
అది కొండలు దాటి గూటి చేరాల
గగనపు ఒడిలోన పది గడియల బతుకైనా
ఆ హరివిల్లు ఆహా ఏమందం
చిటపట చిటపట చినుకే వచ్చి
నేలను పడుతుందా
తెలతెల తెలతెల వారే సరికే
గరికై పుడుతుందా
గరికలు నమిలిన ఆవులు
తీయని పాలను ఇస్తున్నా
మెతుకులు గతికిన మనిషిలో
నిలువున విషమే చూస్తున్నా
ఎదురే లేదింకా అదిలించెయ్ కళ్లెం
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఆ దైవం మన కోసం
అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు
జీవితం ఆట ఆడుకోవాలి
ఆటలో గెలుపు నీది కావాలి
(సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి)
(సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి)
(సువ్వి సువ్వీలమ్మ పంటచేలో)
(సువ్వి సువ్వీలమ్మ వందనాలు)
(సువ్వి సువ్వీలమ్మ పల్లెగూళ్ళో)
(సువ్వి సువ్వీలమ్మ చందనాలు)
కదిలే కాలువనే
ఒక జడలా అనుకుంటే
ఆ పచ్చని పచ్చిక పావడా కాదా
మడులకు చుట్టూరా
బిగియించిన ఆ కంచె
ఒక వడ్డాణంలా ఎంత బాగుంది
కిలకిల కిలకిల చిలకల అలికిడి
గాజుల సవ్వడిగా
పొలములో కలుపులు తీసే జాణల
పాటలే అందెలుగా
నడకలు చిలికిన బురద
జలాలే గాంధాలైపోగా
కనులకు కనపడే వరి మాగాణే
తెలుగు పడచులాగా
ఎదురే లేదింకా అదిలించెయ్ కళ్లెం
ఏదో సాధించే కొరకే ఈ జన్మం
ఆ దైవం మన కోసం
అడుగడుగున చేతులు సాచే ఉన్నాడు
జీవితం ఆట ఆడుకోవాలి
ఆటలో గెలుపు నీది కావాలి
గెలుపులో తీపి తెలుసుకోవాలి
తీపిలో చేదు కలుపుకోవాలి
Writer(s): Mani Sharma, Suddhala Ashok Teja Lyrics powered by www.musixmatch.com