O Prema Songtext
von S. P. Balasubrahmanyam & Prasanna
O Prema Songtext
ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ
పువ్వై తేనెపొంగే ప్రేమ తెలుసాఓ మైనా ఇంక
ఏదేమైనా రావేమైనారాగాలెన్నో తీసే ప్రేమ తెలుసాఅధరాలి నాలో అందం అధరాలు
అందిస్తేముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తేఒకమాటో అరమాటో అలవాటుగా
మారేవేళఓ ప్రేమానాలో నువ్వే ప్రేమ నవ్వే
ప్రేమ పువ్వై పూసేరాలే ప్రేమ తెలుసాఓ మైనా...
చలువరాతి హంస మేడలో ఎండే చల్లనావలువచాటు అందగత్తెలో వయసే వెచ్చనావసంతపు
తేనెతోనే తలంటులే పోయనావరూధినీ సోయగాల స్వరాలు నే
మీటనానువ్వుకల్లోకొస్తే తెల్లారే కాలంనిన్ను చూడాలంటే కొండెక్కే
దీపంనువ్వు కవ్విస్తుంటే నవ్విందీరాగంరెండు గుండెల్లోన
తప్పిందీతాళంమురిసింది తార మూగాకాశంలోఓ ప్రేమానాలో నువ్వే ప్రేమ నవ్వే
ప్రేమ పువ్వై పూసేరాలే ప్రేమ తెలుసాఓ మైనా ఇంక నేనేమైనా నీకేమైన
గాలేవీచికూలే ప్రేమా తెలుసావిధి నిన్ను ఓడిస్తుంటే వ్యధలాగే నేనున్నాకథ మారి కాటేస్తుంటే ఒడిగట్టి పోతున్నాఎడబాటే ఎదపాటై చలినీడగా సాగేవేళఓ
ప్రేమానాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ
పువ్వై తేనెపొంగే ప్రేమ తెలుసాఓ మైనా...
మనసులోన తీపి మమతలు ఎన్నో ఉంటవిఇసుక మీద కాలి గురుతులై నిలిచేనా
అవిఎడారిలో కోయిలమ్మ కచేరి నా ప్రేమగాఎదారిన దారిలోనే షికారులే
నావిగాకన్నె అందాలన్నీ పంపే ఆహ్వానంకౌగిలింతల్లోనే కానీ కళ్యాణంస్వర్గ
లోకంలోనే పెళ్లి పేరంటంసందెమైకంలోనే పండే తాంబూలంమెరిసింది తార
ప్రేమకాశంలోఓ ప్రేమానాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనెపొంగే
ప్రేమ తెలుసాఓ మైనా ఇంక ఏదేమైనా రావేమైనారాగాలెన్నో తీసే ప్రేమ
తెలుసాఅధరాలి నాలో అందం అధరాలు అందిస్తేముదరాలి చుమ్మా చుంబం మురిపాలు
పిండేస్తేఒకమాటో అరమాటో అలవాటుగా మారేవేళఓ ప్రేమానాలో
నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసేరాలే ప్రేమ తెలుసాఓ మైనా...

Writer(s): M.m. Keeravani, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com