Songtexte.com Drucklogo

Tolakari Chinukai Songtext
von Ranjith & Shreya Ghoshal

Tolakari Chinukai Songtext

చినుకై చినుకై
Can you feel the rain
తేనై కురిసే
Let′s play the game

తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోన
పన్నీరే చిలుకుతూ ఉంటె సొగసు పైనా
ఎద ఝల్లని మదిలో మోగే యవ్వన వీణా

ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోన
పరువాల విందులు చేసే పడుచు మైనా


ఓ చిలిపి జల్లే జిల్ అంటూ ఉన్న సెగలు రేగేలే
ఓ తడిగాచినుకే గిల్లేస్తూ ఉన్న తపన రేపేలే
నీ మగసిరులనే ముద్దాడగా ఎదలోనా ఒదిగేనులే
నీ లేనడుమునే పెన వేయగా తడిమెను తడి మెనులో

ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోన
పరువాల విందులు చేసే పడుచు మైనా

కన్నె సొగసే కమ్మగా నలిగే వయసు వేగంలో
హో కలిసి ఒకటై కాటేసుకుంటే వలపు పందంలో
నీ విరహావిరే చిరుగాలాయి సోకేను నా చెక్కిలి
నీ ఒడి వేసవి వడగలాయి కోరెను నా కౌగిలి

తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోన
పన్నీరే చిలుకుతూ ఉంటె సొగసు పైనా
ఎద ఝల్లని మదిలో మోగే యవ్వన వీణా

ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోన
పరువాల విందులు చేసే పడుచు మైనా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer ist gemeint mit „The King of Pop“?

Fans

»Tolakari Chinukai« gefällt bisher niemandem.